భారీగా తగ్గిన liquor ధరలు.. ఏ బ్రాండ్ ఎంత రేటో చూడండి | Oneindia Telugui
2024-12-21 3,722
ఏపీలో కొత్త సంవత్సరం వేళ మందు బాబులకు మంచి కిక్కు ఇచ్చే వార్త. మద్యం కంపెనీలు మరి కొన్ని ఏపీలో ధరలు తగ్గించేందుకు నిర్ణయించాయి. #APLiquorPolicy #TDP #chandrababunaidu #YSRCP #APGovt #andhrapradesh #APAlcholBrands